బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహణ

బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహణ

అన్నమయ్య: బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతిని పీలేరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. MRPS సీనియర్ నాయకులు నడిమి కండ్రిగ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.