ప్రజలకు కమిషనర్ ముఖ్య గమనిక

ప్రజలకు కమిషనర్ ముఖ్య గమనిక

CTR: 'నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నా’ అని కొందరు అపరిచిత వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తున్నారని కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా తన పేరుతో అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి ఇంటి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ దారులు ఫోన్- పే చేయాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.