'తాప్సీ ఉపాధ్యాయ యాత్ర స్ఫూర్తిదాయం'

'తాప్సీ ఉపాధ్యాయ యాత్ర స్ఫూర్తిదాయం'

GNTR: ఆరోగ్య చైతన్యం కోసం తాప్సీ ఉపాధ్యాయ చేస్తున్న సాహసోపేత యాత్ర స్ఫూర్తిదాయకమని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇప్పటివరకు 17,400 KM బైక్ యాత్ర పూర్తి చేసిన ఆమెను అమరావతి సచివాలయంలో కలిసి, తన లక్ష్యాన్ని అభినందించారు. ఈ యాత్ర ప్రజల్లో గొప్ప మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ  నాయకత్వంలో ఆరోగ్యవంతమైన భారత్ మన లక్ష్యం అని వెల్లడించారు.