డిసెంబర్ 07: టీవీలలో సినిమాలు
జీ తెలుగు: బంగార్రాజు(9AM), భగవంత్ కేసరి(12PM); ఈటీవీ: రోటీ కపడా రొమాన్స్(9AM), లిటిల్ హార్ట్స్(3:30PM); జెమిని: మురారి(9AM), గోవిందుడు అందరివాడేలే(12PM); స్టార్ మా: సలార్(8AM), మ్యాడ్ స్క్వైర్(1PM), RRR(3PM); స్టార్ మా మూవీస్: రాజుగారి గది3(7AM), ఖైదీ నెం.150(9AM), అదుర్స్(12PM), ఓం భీమ్ బుష్(3PM); జీ సినిమాలు: అన్నీ మంచి శకునములే(7AM), డబుల్ ఇస్మార్ట్(9AM), అంతఃపురం(12PM).