గృహ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష

గృహ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష

PPM: ఆగస్టు నెలాఖరులోగా 2వేల గృహాలు పూర్తిచేయాలని కలెక్టర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రూఫ్ లెవల్ ఉన్న 2 వేల గృహాలను నెల ఆఖరుకు పూర్తయ్యేలా చూడాలని ఎంపీడీవోలకు లక్ష్యంగా నిర్ణయించారు. ఇవాళ ఎంపీడీవోలు, పురపాలిక కమిషనర్లలతో వెబెక్స్ ద్వారా గృహ నిర్మాణాలపై సమీక్షించారు. జిల్లాలో పి.ఎం.ఏ.వై అర్బన్, గ్రామీణలో 49,127 గృహాలు పూర్తి అయ్యాయన్నారు.