స్మార్ట్ ఫ్యాషన్ కార్డులు పంపిణీ

AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు, వీఆర్వో రాము, జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మళ్ల వరాహ నర్సింగరావు పంపిణీ చేశారు. ఈ కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఉంటాయన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా వీటిని ప్రభుత్వం రూపొందించిందని అన్నారు.