నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRCL: చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునట్లు సెస్ ఏఈ మహేష్ ఓ ప్రకటనలో తెలిపారు. 11కేవీ ఎక్స్ప్రెస్ ఫీడర్‌లో పని జరుగుతున్నందున చందుర్తి గ్రామంలో ఉదయం 10:00 నుంచి సాయంత్రం 05 :00 గంటల వరకు విద్యుత్తు అంతరాయం కలుగునని, విద్యుత్తు వినియోగదారులు సహకరించలని కోరారు.