సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 3 లక్షల 90 వేల రూపాయల విలువగల సీఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం లబ్దిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.