బిల్ గేట్స్‌ను కలిసిన మంత్రి జనార్దన్ రెడ్డి
NDL: ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ సోమవారం అమరావతికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఆయనకు పరిచయం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సాంకేతిక రంగ పురోగతి, పెట్టుబడుల అవకాశాలపై పరస్పరం చర్చించారు. వీరి భేటీ ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగాల్లో భాగస్వామ్యానికి ప్రాధాన్యత సంతరించుకుంది.