'కమ్యూనిస్టులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి'

'కమ్యూనిస్టులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి'

JN: కమ్యూనిస్టులను గెలిపిస్తేనే సమగ్ర గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుంది అని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఆర్థిక సమానత్వం కావాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రానున్న స్థానిక ఎన్నికల్లో సీపీఎంను గెలిపించాలన్నారు.