అనంత జడ్పీ ఛైర్‌పర్సన్ బావ అరెస్ట్

అనంత జడ్పీ ఛైర్‌పర్సన్ బావ అరెస్ట్

అనంతపురం మూడో డివిజన్‌కు చెందిన వైసీపీ నాయకుడు, జడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ బావ కృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేత గోపాల్‌పై ఈ నెల 21న కృష్ణమూర్తి, అతడి అనుచరులు దాడి చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు కృష్ణమూర్తితో సహా ఏడుగురిని శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు.