KCRకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి

KCRకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి

TG: ప్రజల తరపున కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరారు. ఏపీలో వైసీపీకి 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా లేదని.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. మూసీపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇస్తే నవ్వొస్తుందన్నారు.