గడపగడపకు బీజేపీ

NLG: మిర్యాలగూడ పట్టణంలో గడపగడపకు బీజేపీ ప్రోగ్రాం ఉత్సాహంగా జరుగుతుంది. ఈ రోజు 44వ వార్డు సీతారాంపురంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నేరెళ్లఅజయ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నవ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు.