VIDEO: భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్

WNP: ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి 2025 చట్టంపై ప్రతిఒక్కరూ అవగాహనపెంచుకోవాలని వనపర్తి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.పెబ్బేర్ మండలం కంచిరావుపల్లిలో అవగాహనసదస్సు బుధవారం జరిగింది. ఎమ్మెల్యే మెఘారెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఏదైనా కొత్తచట్టాలు తీసుకువచ్చినప్పుడు అందులోని ప్రతి అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు.