మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
✦ జిల్లాలో రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించకున్న ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి
✦ చిన్నచింతకుంటలో గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ కుష్బూ గుప్తా
✦ జడ్చర్లలో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి