గ్రామ సర్పంచ్‌గా దేవి సింగ్ నాయక్

గ్రామ సర్పంచ్‌గా దేవి సింగ్ నాయక్

MDK: కొల్చారం మండలం నాయినీ జలాల్‌పూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవి సింగ్ నాయక్ 160 ఓట్ల భారీ మెజార్టీతో BRS పార్టీ అభ్యర్థి సుశాంత్‌ను ఓడించి ఘనవిజయం సాధించారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన తండావాసులు, గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని దేవి సింగ్ నాయక్ తెలిపారు.