యువతకూ పేగు క్యాన్సర్ ముప్పు!

యువతకూ పేగు క్యాన్సర్ ముప్పు!

పెద్ద పేగు క్యాన్సర్ 50-60 ఏళ్ల పైబడినవారికే వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే యువత కూడా ఈ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి, జన్యు లోపాలు 20 ఏళ్లకే ఈ క్యాన్సర్‌కు దారితీస్తాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలో పేగు సమస్య, అలసట, ఒక్కసారిగా బరువు తగ్గడం జరిగితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.