VIDEO: జీపీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: జీపీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRPT: నడిగూడెం మండల అభివృద్ధికి కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. ఇవాళ నడిగూడెం మండల కేంద్రంలో రూ. 20 లక్షల ఎన్ఆర్సీఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆమె తెలిపారు.