సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన MLA

సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన MLA

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 64, 46వ డివిజన్లలో మడికొండ గ్రామంలో సుమారు రూ. 3 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ పనుల ద్వారా స్థానికుల మౌలిక వసతులు మెరుగుపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.