తిరువూరులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
NTR: వైసీపీ ఆధ్వర్యంలో తిరువూరులో బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్యాక్టరీ సెంటర్‌లోని విగ్రహానికి ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను నేతలు స్మరించారు. సమసమాజం కోసం ఆయన చూపిన మార్గాన్ని వైఎస్ఆర్‌సీపీ కొనసాగిస్తుందని తెలిపారు.