మోకాళ్లపై నిలబడి హెల్త్ ఆఫీసర్లు నిరసన

మోకాళ్లపై నిలబడి హెల్త్ ఆఫీసర్లు నిరసన

GNTR: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పని చేస్తున్న వారి నాయ్యపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు DMHO కార్యాలయం వద్ద సోమవారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్లు మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం ఉద్యోగ భద్రత కలిపించాలని. NHM ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని కోరారు.