VIDEO: అధ్వానంగా వీధి రోడ్లు

VIDEO: అధ్వానంగా వీధి రోడ్లు

SKLM: కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో ఉన్న వీధి రోడ్లు మరమ్మత్తులకు గురయ్యాయని స్థానిక అంటున్నారు. సీసీ రోడ్డు అంచులు (బెర్ముడాలు) లేకపోవడంతో ప్రమాదకరంగా ఉన్నాయని వారు వాపోతున్నారు. వర్షాకాలంలో ద్విచక్ర వాహనాలు జారిపడుతూ మరింత ప్రమాదకరంగా తయారయ్యాయని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.