కావలిలో అభివృద్ధి పనులకు ఎంపీ

కావలిలో అభివృద్ధి పనులకు ఎంపీ

NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డితో కలిసి ఇవాళ కావలిలో NH-167BGలో భాగంగా రూ. 17 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లడుతూ..  కావలి ప్రాంతం కనకపట్టణంగా మారుతోందని, అనేక కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా సాగుతుందని ఎంపీ తెలిపారు.