VIDEO: గర్భాంలో సంపూర్ణ చంద్రగ్రహణం

VIDEO: గర్భాంలో సంపూర్ణ చంద్రగ్రహణం

VZM: మెరకముడిదాం మండలం గర్భాం గ్రామంలో సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారం రాత్రి 6:30 కనిపించింది. ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యమును యువత, పెద్దలు, చిన్నపిల్లలు వీక్షించారు. భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. శాస్త్రీయంగా ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ, భారతీయ సంస్కృతిలో చంద్రగ్రహణానికి ఆధ్యాత్మిక, ధార్మిక ప్రాధాన్యత ఉంది.