VIDEO: యూరియా కోసం వేచి ఉన్న మహిళలు
WGL: నల్లబెల్లి మండల రైతు వేదిక వద్ద యూరియా బస్తాలు విక్రయించేందుకు ఇవాళ క్యూలైన్‌లో వేచి ఉన్న మహిళ రైతులు ఆరోపించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పంట దిగుబడి కోసం అవసరమైన యూరియా లేకపోవడంతో రైతులం ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు.