VIDEO: ఆటోలతో నిండిన రింగ్ రోడ్డు.. ఎక్కడికైనా రూ.300
HYD: ఆర్టీసీ బంద్ నేపథ్యంలో ఆటోలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. HYD ఉప్పల్ రింగ్ రోడ్డు ఆటోలతో నిండిపోయింది. బంపర్ ఆఫర్ పేరిట సిటీలో 15 కిలోమీటర్లు దాటి ఎక్కడికి వెళ్లినా రూ.300 చార్జీ అంటూ ఆటో మీటర్ రీడింగ్ ఉన్న డ్రైవర్లు చెబుతున్న పరిస్థితి. ఉప్పల్ నుంచి రాజేంద్రనగర్, శంషాబాద్ లాంటి ప్రాంతాల వారు, ఈ ఆఫర్ వినియోగించుకుంటున్నారు.