ఎమ్మిగనూరులో పారిశుద్ధ్యాన్ని పరిశీలించిన కమిషనర్

ఎమ్మిగనూరులో పారిశుద్ధ్యాన్ని పరిశీలించిన కమిషనర్

KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని పార్క్ రోడ్డు, లక్ష్మీ పేట ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, పట్టణ ప్రజల కూడా కార్మికులు చెత్త సేకరణకు వచ్చినప్పుడు తప్పనిసరిగా తడిపొడి చెత్త, వేరు చేసి వెయ్యాలన్నారు.