ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం

MHBD: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.