ఒంటిమిట్ట రామాలయ అన్నదానం ట్రస్టుకు విరాళం
KDP: ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం అన్నదానం ట్రస్టుకు గురువారం దాతలు రూ.1,01,116 విరాళం అందించారు. ఈ విరాళం బి కొత్తపేట మండల కేంద్రానికి చెందిన స్థానిక వ్యాపారి S. వెంకట రత్నమయ్య గురువారం ఒంటిమిట్ట TTD పరిపాలన భవనంలో TTD JEO వీర బ్రహ్మంకు అందజేశారు. దాతను TTD JEO శాలువాతో సన్మానించి అభినందించారు.