'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

MBNR: బాలానగర్‌లోని బాలికల గురుకుల పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో ఎస్సై లెనిన్ ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు చెడు దారి పట్టకుండా మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై అన్నారు.