'వరికొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ మాధవరపు నర్సింగరావు అన్నారు. శుక్రవారం కన్నేపల్లి మండలంలోని లింగాల, చింతపుడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు ఉన్నారు.