పెండింగ్ అప్పీళ్లను పరిశీలించిన రాష్ట్ర సమాచార కమిషనర్లు

పెండింగ్ అప్పీళ్లను పరిశీలించిన రాష్ట్ర సమాచార కమిషనర్లు

వనపర్తి జిల్లాను సందర్శించిన రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు జిల్లాలోని సమాచార హక్కు చట్టం -2005 పెండింగ్ అప్పీళ్లను పరిశీలించారు. కమిషనర్లు మూడు విభాగాలుగా వివిధ శాఖలకు సంబంధించి 83 సమాచార హక్కు పెండింగ్ అప్పీళ్లను దరఖాస్తుదారుల సమక్షంలో పరిశీలించారు. ఆయా దరఖాస్తులకు సంబంధించి పీఐఓలకు పరిష్కరించే దిశగా సూచనలు చేశారు.