సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: భట్టిప్రోలు మండలంలో 11 మంది బాధితులకు సీఎం సహాయ నిధి (CMRF) కింద రూ.3,03,437 ఆర్థిక సాయం అందింది. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు భట్టిప్రోలు, గుత్తావారిపాలెం, వెల్లటూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.