పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

VSP: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని విశాఖలో పార్టీ శ్రేణులు సీతమ్మధార సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర అధ్యక్షుడు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సాయిబాబా ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. నాయకులు రాజు గౌడ్, కోసూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.