ఉప్పల్ మెట్రో నుంచి తిరిగి వెళ్లిపోతున్నారు..!

ఉప్పల్ మెట్రో నుంచి తిరిగి వెళ్లిపోతున్నారు..!

MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్సుల కోసం వేచి ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ బస్సుల సైతం దొరకకపోవడం, ఆటోలో చార్జీలను భరించలేక కనీసం మెట్రోలో వెళ్దామని ప్రయత్నించిన ప్రయాణికులకు నిరాశ తప్పడం లేదు. సమయం ఆలస్యం కావడం, గంట గంటకు రద్దీ పెరగడంతో ఆఫీసులకు, కళాశాలలకు వెళ్లలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే మరింత కష్టమే అని స్థానికులు వాపోతున్నారు.