'స్వీపర్ కాళ్ళు కడిగిన అశ్వారావుపేట ఎంపీపీ'

'స్వీపర్ కాళ్ళు కడిగిన అశ్వారావుపేట ఎంపీపీ'

BDK: అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ పాలకవర్గం పదవి విరమణ సన్మాన మహోత్సవం కార్యక్రమాన్ని గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 5న ప్రజా పరిషత్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అవుతుండడంతో ఎంపీపీ శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని ఘనంగా సన్మానించి మెమొంటోలను అందజేశారు.