నేడు రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం

నేడు రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం

GNTR: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు పొన్నూరు పురపాలక సంఘం కార్యాలయంలో 'భారత రాజ్యాంగ దినోత్సవం' వేడుకలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొనాలని కోరారు.