టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

KRNL: వయోజన విద్యాశాఖలో పర్యవేక్షకులుగా పని చేసేందుకు అర్హులైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, భాషా పండితులు, పీఈటీలు దరఖాస్తు చేసుకోవాలని వయోజన విద్య జిల్లా చైర్‌పర్సన్ జేసీ. నవ్య ఒక ప్రకటనలో సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఐదు పర్యవేక్షక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.