సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా నివాళులు

NLG: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జప్తి వీరప్పగూడెం మిర్యాలగూడ మండలం నందు ప్రముఖ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి 94వ జయంతి కార్యక్రమం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోటయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు