చేబ్రోలులో ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటన

చేబ్రోలులో ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటన

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, టీడీపీ ఏలూరు జిల్లాధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పర్యటించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.