రక్తహీనతతో బాలింత మృతి..
ASF: గిరిజన బాలింత మాడావి మారుబాయి (21) సోమవారం తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ మృతి చెందిందిన ఘటన వాంకిడి మండలంలోని ఖాతిగూగ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక వైద్యులు తెలిపిన ప్రకారం.. 8 నెలల గర్భవతి అయిన మారుబాయికి 4 రోజుల క్రితం తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అప్పటికి ఆమె గర్భం కోల్పోయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.