వరంగల్ జిల్లా టాప్ న్యూస్@12PM
★ నర్సంపేటలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవరెడ్డి
★ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
★ వర్ధన్నపేటలో కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు
★ సంగెం మండలంలో ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య