పొన్నూరులో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

పొన్నూరులో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

NDL: గుంటూరు జిల్లా పొన్నూరులో ఇవాళ బనగానపల్లె ఎమ్మెల్యే మరియు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.