రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేసిన జీవన్ రెడ్డి

రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేసిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల సభ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసిందన్నారు. రైతు భరోసా, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలు అమలు కాలేదన్నారు. మేడిగడ్డ మరమ్మతులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.