VIDEO: మ్యాథ్స్-2B పరీక్షకు హాజరైన విద్యార్థులు

VIDEO: మ్యాథ్స్-2B పరీక్షకు హాజరైన విద్యార్థులు

PLD: అమరావతిలో సోమవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్-2B పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రభుత్వ, పల్లోటి, NVVR జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ముందస్తుగానే చేరుకుని తమ గదులను సరిచూసుకున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు తదితర మౌలిక సదుపాయాలన్నీ పక్కాగా కల్పించినట్లు యాజమాన్యం తెలిపారు.