రంగాపురం గ్రామ సర్పంచ్‌గా బీజేపీ అభ్యర్థి
WGL: నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగాపురం గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఓరుగంటూ మాధురి రాజు ఇవాళ రెండో దశ ఎన్నికల్లో 32 ఓట్లతో BRS అభ్యర్థిపై గెలుపొందినట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు. అనంతరం అభ్యర్థి మాధురి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.