పుంగనూరు రక్తదానం చేసిన యువత

పుంగనూరు రక్తదానం చేసిన యువత

CTR: రక్తదానం చేయటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని హోమియో వైద్య నిపుణులు శివ అన్నారు. ఈ నెల 12న నిర్వహించే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని శనివారం పుంగనూరు పట్టణంలోని BMS క్లబ్ ఆవరణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారిని వివేకానంద సేవా సంఘం వారి అభినందించారు.