లక్నో, పంజాబ్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్

లక్నో, పంజాబ్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్

SRHతో జరిగిన మ్యాచ్‌లో RCB 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. IPLలో RCBకి ఇది మూడో అత్యధిక విజయవంతమైన ఛేదనగా నిలిచింది. గతంలో 2025లో LSGపై 228, 2010లో పంజాబ్‌పై 204 పరుగుల లక్ష్యాలను RCB విజయవంతంగా ఛేదించింది. తాజా విజయంతో 2024లో GTపై సాధించిన 201 పరుగుల ఛేదన నాలుగో స్థానానికి చేరింది.