అడవులను దండం చేసిన ముగ్గురి రిమాండ్

అడవులను దండం చేసిన ముగ్గురి రిమాండ్

SRCL: రుద్రంగి మండలం మానాలలో అడవులను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎప్ఆర్‌‌వో కలిలోద్దీన్ తెలిపారు. సెప్టెంబర్ 20న అడవి యందు అక్రమంగా అటవీ సంపదను ధ్వంసం చేసిన గంగాధర్, నర్సయ్య, రవి అను వ్యక్తులను గురువారం అధికారులు అరెస్టు చేసి, వేములవాడ కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14 రోజల రిమాండ్ విధించినట్లు తెలిపారు.