79 పాఠశాలల్లో టీచర్ల కొరత
BHNG: జిల్లాలో విద్యార్థులు ఉన్నచోట టీచర్లు, టీచర్లు ఉన్నచోట విద్యార్థులు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో టీచర్ల కొరతను అధిగమించేందుకు మూడు సార్లు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. జిల్లాలో ఇంకా 79 స్కూళ్లలో టీచర్ల కొరత ఉన్నట్లు లెక్కలు తేలాయి.